వైభవంగా జరిగిన ఏలూరు గంగానమ్మ జాతర
ఏలూరు నగర గ్రామ దేవతలు శ్రీ గంగానమ్మ, శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ మరియు శ్రీ పోతురాజు బాబులకు ప్రతి 7 సంవత్సరములకు ఒకసారి జరిగే జాతర పడమర వీధి, తూర్పు వీధి సహా 7 వేర్వేరు ప్రదేశాలలో విశేష వేడుకలతో ఘనంగా జరిగింది.