Jeevana Rekha Logo
Jeevana Rekha Logo
రేఖ ఫ్లాష్
థీమ్

ప్రాంతీయం

Explore regional news from Andhra Pradesh, Telangana, and across Indian states covering governance, society, business, and local developments on Jeevana Rekha.

5 కథనాలు

లోక్‌సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు.. నియోజకవర్గాల పునర్విభజనకు బ్రేక్
regional

లోక్‌సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు.. నియోజకవర్గాల పునర్విభజనకు బ్రేక్

దేశంలో లోక్‌సభ స్థానాల సంఖ్య పెంపు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు శుక్రవారం లోక్‌సభలో అవసరమైన మెజారిటీ పొందలేక వీగిపోయింది. దీంతో దీనికి అనుబంధంగా ప్రవేశపెట్టిన పునర్విభజన బిల్లు సహా మరో రెండు బిల్లుల ప్రక్రియ కూడా నిలిచిపోయింది.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి.. పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణకు పార్లమెంట్ ఆమోదం
national

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి.. పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణకు పార్లమెంట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పించే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026కు పార్లమెంట్ గురువారం ఆమోదం తెలిపింది. బుధవారం లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లుకు గురువారం రాజ్యసభ కూడా ఆమోదం తెలపడంతో పార్లమెంటరీ ప్రక్రియ పూర్తయింది.

ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భ మావోయిస్టు క్యాడర్ ఇక లేదు: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
regional

ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భ మావోయిస్టు క్యాడర్ ఇక లేదు: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం భూగర్భ మావోయిస్టు క్యాడర్ ఉనికి లేదని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీశ్ కుమార్ గుప్తా సోమవారం ప్రకటించారు. సీపీఐ (మావోయిస్టు) సీనియర్ నేత చెళ్లూరి నారాయణరావుతో పాటు తొమ్మిది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు.

ద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల కట్టడికి తెలంగాణలో కొత్త బిల్లు
regional

ద్వేషపూరిత ప్రసంగాలు, నేరాల కట్టడికి తెలంగాణలో కొత్త బిల్లు

ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆదివారం శాసనసభలో 'తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు, 2026'ను ప్రవేశపెట్టింది.

వైభవంగా జరిగిన ఏలూరు గంగానమ్మ జాతర
culture

వైభవంగా జరిగిన ఏలూరు గంగానమ్మ జాతర

ఏలూరు నగర గ్రామ దేవతలు శ్రీ గంగానమ్మ, శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ మరియు శ్రీ పోతురాజు బాబులకు ప్రతి 7 సంవత్సరములకు ఒకసారి జరిగే జాతర పడమర వీధి, తూర్పు వీధి సహా 7 వేర్వేరు ప్రదేశాలలో విశేష వేడుకలతో ఘనంగా జరిగింది.